Jai Lava Kusa Songs | RAAVANA Song With Lyrics | Jr NTR, Raashi Khanna | Devi Sri Prasad - Divya Kumar Lyrics

Singer | Divya Kumar |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
అసుర రావణాసుర... అసుర అసుర రావణాసుర...
విశ్వ విశ్వ నాయక... రాజ్య రాజ్య పాలక...
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక...
శక్తి శక్తి సూచిక... యుక్తి యుక్తి పాచిక...
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక...
ఓ.. ఏక వీర.. సూర.. క్రూర.. కుమారా...
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా...
హో.. రక్త ధార.. చోర.. ఘోర.. అఘోర...
కర్కశంగ రేగుతున్న కాల కింకర...
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...
అసుర అసుర అసుర అసుర రావణాసుర...
అసుర అసుర అసుర అసుర రావణాసుర...
చిత్ర చిత్ర హింసక.. మృత్యు మృత్యు ఘంటిక...
మృత్యుకాల ఏక కాల పలు రకాల ధ్వంశక...
ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షక...
రావణగర పట్టణాల సకల జనా ఘర్షక...
ఓ.. అంధకార.. తార.. ధీర.. సుధీర...
అందమైన రూపమున్న అతి భయంకర...
ఓ.. ధుర్వితార.. భైర.. స్వైర.. విహార...
పాపా లాగ నవ్వుతున్న ప్రళయ భీకర...
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...
నవరసాల పోషక.. నామరూప దాషక...
వికృతాల విద్యలెన్నో చదివిన వినాశక....
రమగీత గాయక... నరకలోక నర్తక.....
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక.....
హో... అహంకార.. హర.. భార.. కిషోర.....
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర....
హో... తిరస్కార.. ధీర.. ఏర.. కుభీర......
కణము కణము రణములైన కపాలేశ్వర... ..
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై.....
రావణా జై జై జై... సింహాసనా జై జై జై.....
/>