Bujji Telugu Lyrics Jagame Tantram Dhanush Santhosh Narayanan Karthik Subbaraj - Santhosh Narayanan Lyrics

Jagame Tantram - Bujji Telugu Video | Dhanush | Santhosh Narayanan | Karthik Subbaraj - Santhosh Narayanan Lyrics

Singer Santhosh Narayanan
Music Santhosh Narayanan
Song Writer Bhaskarabhatla

నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి
నాతో కొంచెం మాటాడవే బుజ్జి
కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి
నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి
పట్టుకుంది ప్రేమ మేనియా… ఏమి చేయనంతా నీ దయా
కనుకే కనుకే వెనకే పడిపోయా

నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు

నన్ను ఇంకా తిప్పించకే బుజ్జి… మనసుని నొప్పించకే బుజ్జి
కిస్సు ఒక్కటిచ్చావంటే బుజ్జి… కాళ్ళకాడే పడుంటానే బుజ్జి
ఒప్పుకోవే స్వీటు జాంగిరి… చేసుకుంట వెట్టి చాకిరి
వినవే వినవే… వినవే రాకాసి

నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు

చూడు బుజ్జి, చూడు బుజ్జి… కన్ను ఎత్తి చూడు బుజ్జి

ఏం స్మైలురా… మతి చెడే స్టైలురా
మెలికలా నడుముకే… యదసడే ఫెయిల్ రా
ఆ కురులలో ఉందిలే జైలురా
చిక్కితే జన్మలో దొరకదే బెయిల్ రా

ఓయ్ నీ డాన్సు… అదేదో ట్రాన్సు
ఓయ్ నీ గ్లాన్సు… మిస్ వరల్డ్ చాన్సు
ఓయ్ ఓ మిస్సు… చేద్దామా రొమాన్సు
ఓహోయ్… కాదన్నా నువ్వాపలేవు డ్రీమ్స్
నిప్పుకి ఉప్పుకి కెమిస్ట్రీ అదిరిపోతదే
లిప్పుతోటి లిప్పుకిలా షుగర్ పంచితే
వేలుతో వేలికి ట్యాగ్ భలేగుంటదే
అమ్మడూ అమ్మడూ లాగ్ చెయ్యకే

చూడు బుజ్జి, చూడు బుజ్జి… చూడు బుజ్జి
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు

చూడు బుజ్జి, చూడు బుజ్జి…
చూడు బుజ్జి, చూడు బుజ్జి… చూడు బుజ్జి, చూడు బుజ్జి
చూడు బుజ్జీ…Previous
Next Post »